విద్యార్ధులందరికీ సోషల్ స్టడీస్ లో ప్రతీరోజూ ఒక పాఠంపై 25మార్కులకు ప్రశ్నా పత్రం ఇవ్వబడుతుంది. ఒక రోజు పేపర్ 1 తదుపరి రోజు పేపర్ 2 లోని పాఠాలపై వరుసగా టెస్ట్ ఉంటుంది. రెండు రోజుల తర్వాత దానికి ’కీ’ ఇవ్వబడుతుంది. విద్యార్ధులందరూ పాఠాన్ని చదివి ప్రశ్నాపత్రానికి జవాబులు వ్రాసి ఉంచుకోగలరు. లేదా మీ ఉపాధ్యాయులకు పంపగలరు. రెండు రోజుల తర్వాత వెలువడిన కీ తో మీ జవాబులు సరిచూసుకోగలరు.                                                              

Click the blue buttons to Download